(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 156

॥ శ్రీః ॥
5.156. అధ్యాయః 156
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన భీష్మంప్రతి సైనాపత్యస్వీకారప్రార్థనా ॥ 1 ॥
భీష్మేణ సమయప్రతిజ్ఞాకరణపూర్వకం సైనాపత్యాంగీకారః ॥ 2 ॥
దుర్యోధనేన భీష్మస్య సైనాపత్యేఽభిషేచనపూర్వకం సేనాభిః సహ కురుక్షేత్రగమనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-156-0x(3842)(37130)
తతః శాంతనవం భీష్మం ప్రాంజలిర్ధృతరాష్ట్రజః।
సహ సర్వైర్మహీపాలైరిదం వచనమబ్రవీత్॥ 5-156-1(37131)
ఋతే సేనాప్రణేతారం పృతనా సుమహత్యపి ।
దీర్యతే యుద్ధమాసాద్య పిపీలికపుటం యథా ॥ 5-156-2(37132)
నహి జాతు ద్వయోర్బుద్ధిః సమా భవతి కర్హిచిత్ ।
శౌర్యం చ వలనేతౄణాం స్పర్ధతే చ పరస్పరం ॥ 5-156-3(37133)
శ్రూయతే చ మహాప్రాజ్ఞ హైహయానమితౌజసః ।
అభ్యయుర్బ్రాహ్మణాః సర్వే సముచ్ఛ్రితకుశధ్వజాః ॥ 5-156-4(37134)
తానభ్యయుస్తదా వైశ్యాః శూద్రాశ్చైవ పితామహ ।
ఏకతస్తు త్రయో వర్ణా ఏకతః క్షత్రియర్షభాః ॥ 5-156-5(37135)
తే స్మ యుద్ధే ప్రభజ్యంతే త్రయో వర్ణాః పునః పునః ।
క్షత్రియాశ్చ జయంత్యేవ బహులం చైకతో బలం ॥ 5-156-6(37136)
తతస్తే క్షత్రియానేవ పప్రచ్ఛుర్ద్విచసత్తమాః ।
తేభ్యః శశంసుర్ధర్మజ్ఞా యాథాతథ్యం పితామహ ॥ 5-156-7(37137)
వయమేకస్య శ్రృణుమో మహాబుద్ధిమతో రణే ।
భవంతస్తు పృథక్సర్వే స్వబుద్ధివశవర్తినః ॥ 5-156-8(37138)
తతస్తే బ్రాహ్మణాశ్చక్రురేకం సేనాపతిం ద్విజం।
నయే సుకుశలం శూరమజయన్క్షత్రియాంస్తతః ॥ 5-156-9(37139)
ఏవం యే కుశలం శూరం హితేప్సితమకల్పషం।
సేనాపతిం ప్రకుర్వంతి తే జయంతి రణే రిపూన్ ॥ 5-156-10(37140)
భవానుశనసా తుల్యో హితైషీ చ సదా మమ।
అసంహార్థః స్థితో ధర్మే స నః సేనాపతిర్భవ ॥ 5-156-11(37141)
రశ్మీవతామివాదిత్యో వీరుధామివ చంద్రమాః ।
కుబేర ఇవ యక్షాణాం దేవానామివ వాసవః ॥ 5-156-12(37142)
పర్వతానాం యథా మేరుః సుపర్ణః పక్షిణాం యథా।
కుమార ఇవ దేవానాం వసూనామివ హవ్యవాట్ ॥ 5-156-13(37143)
భవతా హి వయం గుప్తాః శత్రేణేవ దివౌకసః ।
అనాధృష్యా భవిష్యామస్త్రిదశానామపి ధ్రువం ॥ 5-156-14(37144)
ప్రయాతు నో భవానగ్రే దేవానామివ పావకిః ।
వయం త్వామనుయాస్యామః సౌరభేయా ఇవర్షభం ॥ 5-156-15(37145)
భీష్మ ఉవాచ। a6-156-16x(3843)
ఏవమేతన్మహాబాహో యథా వదసి భారత।
యథైవ హి భవంతో మే తథైవ మమ పాండవాః ॥ 5-156-16(37146)
అపి చైవ మయా శ్రోయో వాచ్యం తేషాం నరాధిప ।
సంయోద్ధవ్యం తవార్థాయ యథా మే సమయః కృతః ॥ 5-156-17(37147)
న తు పశ్యామి యోద్ధారమాత్మనః సదృశం భువి ।
ఋతే తస్మాన్నరవ్యాఘ్రాత్కుంతీపుత్రాద్ధనంజయాత్ ॥ 5-156-18(37148)
స హి వేద మహాబుద్ధిర్దివ్యాన్యస్త్రాణ్యనేకశః ।
న తు మాం వివృతో యుద్ధే జాతు యుధ్యేత పాండవః ॥ 5-156-19(37149)
అహం స చ క్షణేనైవ నిర్మనుష్యమిదం జగత్।
కుర్యావాస్త్రబలేనైవ ససురాసురరాక్షసం ॥ 5-156-20(37150)
న త్వేవోత్సాదనీయా మే పాండోః పుత్రా జనాధిప ।
తస్మాద్యోధాన్హనిష్యామి ప్రయోగేణాయుతం సదా ॥ 5-156-21(37151)
ఏవమేషాం ఫరిష్యామి నిధనం కురునందన ।
న చేత్తే మాం హనిష్యంతి పూర్వమేవ సమాగమే ॥ 5-156-22(37152)
సేనాపతిస్త్వహం రాజన్సమయేనాపరేణ తే।
భవిష్యామి యథాకామం తన్మే శ్రోతుమిహార్హసి ॥ 5-156-23(37153)
కర్ణో వా యుధ్యతాం పూర్వమహం వా పృథివీపతే ।
స్పర్ధతే హి సదాత్యర్థం సూతపుత్రో మయా రణే ॥ 5-156-24(37154)
కర్ణ ఉవాచ। 5-156-25x(3844)
నాహం జీవతి గాంగేయే రాజన్యోత్స్యే కథంచన।
హతే భీష్మే తు యోత్స్యామి సహ గాండీవధన్వనా ॥ 5-156-25(37155)
వైశంపాయన ఉవాచ। 5-156-26x(3845)
తతః సేనాపతిం చక్రే విధివద్భూరిదక్షిణం।
ధృతరాష్ట్రాత్మజో భీష్మం సోఽభిషిక్తో వ్యరోచత ॥ 5-156-26(37156)
తతో భేరీశ్చ శంఖాంశ్చ శతశోఽథ సహస్రశః।
వాదయామాసువ్యగ్రా వాదకా రాజశాసనాత్ ॥ 5-156-27(37157)
సింహనాదాశ్చ వివిధా వాహనానాం చ నిఃస్వనాః ॥ 5-156-28(37158)
నిర్ఘార్తాః పృథివీకంపా గజబృంహితనిఃస్వనాః।
ఆసంశ్చ సర్వయోధానాం పాతయంతో మనాంస్యుత ॥ 5-156-29(37159)
వాచశ్చాప్యశరీరిణ్యో దివశ్చోల్కాః ప్రపేదిరే।
శివాశ్చ భయవేదిన్యో నేదుర్దీప్తతరా భృశం ॥ 5-156-30(37160)
సైనాపత్యే యదా రాజా గాంగేయమభిషిక్తవాన్ ।
తదైతాన్యుగ్రరూపాణి బభూవుః శతశో నృప ॥ 5-156-31(37161)
తతః సేనాపతిం కృత్వా భీష్మం పరబలార్దనం ।
వాచయిత్వా ద్విజశ్రేష్ఠాన్గోభిర్నిష్కైశ్చ భూరిశః ॥ 5-156-32(37162)
వర్ధమానో జయాశీర్భిర్నిర్యయౌ సైనికైర్వృతః।
ఆపగేయం పురస్కృత్య భ్రాతృభిః సహితస్తదా ॥ 5-156-33(37163)
స్కంధావారేణ మహతా కురుక్షేత్రం జగామ హ ॥ 5-156-34(37164)
పరిక్రంయ కురుక్షేత్రం కర్ణేన సహ కౌరవః ।
శిబిరం మాపయామాస సమే దేశే జనాధిప ॥ 5-156-35(37165)
మధురానూషరే దేశే ప్రభూతయవసేంధనే।
యథైవ హాస్తినపురం తద్వచ్ఛిబిరమాబభౌ ॥ ॥ 5-156-36(37166)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సైన్యనిర్యాణపర్వణి షట్పంచాశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-156-15 పావకిః కార్తికేయః ॥
5-156-19 వివృతో విస్పష్టో భూత్వేత్యర్థః ॥
5-156-20 నిర్మనుష్యం నిర్జనం ॥
5-156-21 సదా ప్రత్యహం ॥
5-156-29 పాతయంతః మూర్చ్ఛితాని కుర్వంతః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.